వై.ఎస్.జగన్ అవినీతి పునాదులు పేకమేడలా కూలబోతున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ధనంపై ఆరాతీసేందుకు CBI సిద్ధమైంది. 2004 ఎన్నికలకు ముందు కేవలం రూ.1.74 కోట్ల నికర ఆస్తులున్న జగన్ 2011 కల్లా రూ.445కోట్లుకు పడగలెత్తడంపై CBI కూపీ లాగుతోంది. ప్రపంచ ఆర్ధికవేత్తలను సైతం విస్మయానికి గురిచేసిన జగన్ కుంభకోణాలు పుట్టపగిలి చీమల్లా ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్, మెట్రో రైల్ ప్రోజెక్ట్, వక్ఫ్ బోర్డ్ భూముల దారాదత్తం, గనుల అక్రమ లీజులు తదితర సంస్ధలు, వ్యవస్ధల్లో చేసిన అక్రమాలను అధికారులు వెలికి తీస్తున్నారు. |
అంతేకాక జగన్ మోహన్ రెడ్డి అవినీతి పత్రికలైన సాక్షి పత్రిక, సాక్షి టెలివిజన్, భారతి సిమెంట్స్ తదితర కంపెనీల్లో పెట్టుబడులు ఎలావచ్చాయో ఎక్కడినుంచి వచ్చాయో కూడా ప్రజలముందుంచేందుకు న్యాయవ్యవస్ధ నడుంబిగించింది. బిస్కెట్ కు గతిలేనివాడు బ్రిటిష్ రాణి ప్యాలెస్ ను కొనడం అందరికీ ఆశ్చర్యంకాదా? బెంగుళూరులోని 23ఎకరాల విస్తీర్నంలో 400కోట్ల విలువ చేసే రాజ భవనం, హైదరాబాబ్ బంజారాహిల్స్ లో 200కోట్లతో మరో భవనం, లోటస్ పాండ్ ప్రాంతంలో ఎకరంన్నర స్ధలంలో మరో ఇంద్ర భవనం..... ఇలా ఎక్కడినుంచి వచ్చింది జగన్ కు ఇంత సంపద? ఆయన చమటోర్చి సంపాదించాడా? లేక అవినీతి సంపాదనో? బట్టబయలయ్యేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జగన్ అక్రమాస్తులపై ప్రతీ అంశాన్నీ.. ప్రతిక్షణం మీ ముందుంచుతున్నాం.
తెలుగుదేశం.ఆర్గ్ |
జగన్‌కు జగమంతా ఇళ్లు, అక్రమ ఆస్తులు |
|
Book on Jagan Assets & Scams | Y.S.Jagan affidavit 2009 | Y.S.Jagan affidavit 2011 |
| | |
|
|
| | | | |
Videos | | | | |
| 'Idekkadi Chodyam' comments of YS Jagan Mohan Reddy. | | 'Maro Kashtam' Income Tax department is ready to ride on Jagan assets. | | ABN 'No Comment' on YS Jagan Mohan Reddy. |
| | | | | More... |
No comments:
Post a Comment