Sunday, 26 June 2011

petro rates

హైదరాబాద్: పెట్రో ధరల పెంపుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యుపిఎ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సోమవారం తమ పార్టీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. పరిశ్రమలకు కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తూ యుపిఎ.....

No comments:

Post a Comment