Sunday, 26 June 2011

formers issue

రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించే విధంగా ఆందోళనలు చేపడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆధివారం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని అన్నారు. స్వామినాథన్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతు నష్టపోవడానికి వీల్లేదని ఏ పంట వేసినా లాభసాటిగా ఉండాలని అన్నారు.

No comments:

Post a Comment