Thursday, 30 July 2020

పెన్షన్ ఎందుకు పెంచలేదు..ప్రజలను మోసం చేయటమే కదా

టీడీపీ

సమాజాన్ని మార్చాలంటే ఒక వెల్లువలా ప్రజా చైతన్యం పెల్లుబకాలి. నిస్వార్థ సేవకులు రాజకీయాల్లోకి రావాలి - ఎన్టీఆర్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పునర్నియమిస్తూ మరోసారి అర్ధరాత్రి ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.